tag:blogger.com,1999:blog-7965718369074296456.post2424955563223764441..comments2024-03-14T09:03:55.992-07:00Comments on Telugu Gospel Messages By: Sayaram Gattu: ఎంతకాలమని సణుగుతున్నావా?Sayaram Gattuhttp://www.blogger.com/profile/06297004245652779791noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-7965718369074296456.post-42272646266586499812024-03-14T09:03:55.992-07:002024-03-14T09:03:55.992-07:00అజ్ఞాత11 మార్చి, 2024 11:10 AMకి
"పాపం పవన్ క...అజ్ఞాత11 మార్చి, 2024 11:10 AMకి
"పాపం పవన్ కళ్యాణ్....ఇంతకంటా బిజెపీ లో గౌరవప్రదంగా విలీనం చేస్తే నయం కదా."

It's me - చిచ్చరపిడుగు
అజ్ఞాత:అయయో,బాబును నమ్మినందుకు పవనుకి తిరుక్షవరం ఆయెనే!
గుడిలో అష్టోత్తరం చేయిస్తె పుణ్యం వచ్చేది.
చిచ్చరపిడుగు:చక్కెర పొంగలి చిక్కేది.
ఆ మహా మహా యంటీయారుకే ఓటమి తప్పలేదు భాయి,
నిబ్బరించవోయి.
అజ్ఞాత:మరి నువు చెప్పలేదు భాయి:-(
చిచ్చరపిడుగు:అది నా తప్పు గాదు భాయి:-)
hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-7965718369074296456.post-72863526367765233202024-03-11T11:10:10.456-07:002024-03-11T11:10:10.456-07:00పాపం పవన్ కళ్యాణ్. జనసేన పరిస్థితి ఎన్నికల ముందు ఆ...పాపం పవన్ కళ్యాణ్. జనసేన పరిస్థితి ఎన్నికల ముందు ఆటలో అరటిపండు లాగా
అయ్యింది. ఎన్నికల తరువాత కూరలో కరివేపాకులా అవుతుంది. 24+3 కాస్తా 21+2 అయింది. ఇంతకంటా బిజెపీ లో గౌరవప్రదంగా విలీనం చేస్తే నయం కదా. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7965718369074296456.post-6382404057139066552024-02-26T06:03:25.330-08:002024-02-26T06:03:25.330-08:00టీడీపీ వాళ్ళు ఎప్పుడూ పవన్ని రమ్మని పిలవలేదే!
బాబ...టీడీపీ వాళ్ళు ఎప్పుడూ పవన్ని రమ్మని పిలవలేదే!

బాబు అరెస్టవడం చూసి తనే ఎగేసుకంటూ పోయి సెంటిమెంటు కన్నీళ్ళు కార్చి మీతో కలుస్తానంటే సరే రమ్మన్నారు టీడీపీ వాళ్ళు.

భీజేపీతో ఎలయన్సులో ఉండి బీజేపీని అడక్కుండా సొంతపెత్తనం చేసి టీడీపీతో కలిసి టీడీపీని కూడా బీజేపీ కూటమిలోకి తీసుకొచ్చాడు పవన్.ఇందులో అవమానం ఏముందో అర్ధం కావడం లేదు నాకు.గుడ్డికన్ను తెరిస్తే ఎంత మూస్తే ఎంత అన్నట్టు ఉన్న పవన్ని మీరేదో సూపర్ డూఒపర్ మెగా అని వూహించేసుకుని ఇదై పోతున్నారు.అతనికి అంత దృశ్యం లేదు.

ఎక్కడో పిచ్చమాలోకాల్లా ఉన్నారే అజ్ఞాతలు ఇద్దరూ!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-7965718369074296456.post-8978254239096012482024-02-25T09:22:29.409-08:002024-02-25T09:22:29.409-08:00తెదేపా ఇచ్చిన 24 సీట్లతో హుతాశులైన జన సైనికులు ప...తెదేపా ఇచ్చిన 24 సీట్లతో హుతాశులైన జన సైనికులు పవన్ పైన పచ్చ పార్టీ పైన ఆగ్రహంగా ఉన్నారు. అందులో కూడా ఐదే ప్రకటించారు. కనీసం పవన్ కళ్యాణ్ సీటు కూడా తొలి జాబితాలో లేదు అంటే
ఎంత అవమానకరం ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7965718369074296456.post-31240624674829542722024-02-25T04:18:35.463-08:002024-02-25T04:18:35.463-08:00Pavan Kalyan should have merge with BJP and demand...Pavan Kalyan should have merge with BJP and demand more seats in alliance. In the 24 seats allotted also only 3-5 seats will be restricted. Pitiable situation forJana sena karyakartas and PK.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7965718369074296456.post-57827247750421345792024-02-24T22:39:51.646-08:002024-02-24T22:39:51.646-08:00"వాటిలో కూడా జనసేనను గెలవనిస్తుంది అని చెప్పల..."వాటిలో కూడా జనసేనను గెలవనిస్తుంది అని చెప్పలేము" అంటున్నారు,ఇక్కడ ఎవరు ఎవర్ని గెలవనివ్వాలి?జనసేనని గెలిపించాల్సింది ఎవరు మీ దృష్టిలో - వోటర్లా టీడీపీయా!

ఒకవేళ మీ మనసులోని రెండోది అయితే టీడీపీ గెలిపిస్తే తప్ప గెలవలేనివాడు సొంత పార్టీ ఎందుకు పెట్టాడు?24 సీట్లకి సరిపెట్టుకున్నది ఎవరు?24 సీట్లకి సరిపెట్టుకున్నందుకు జాలి పడుతున్నది ఎవరు?

కాస్త బుర్రపెట్టి ఆలోచించి కామెంటవయ్యా అజ్ఞాతా!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-7965718369074296456.post-53144171324935857812024-02-24T09:17:02.788-08:002024-02-24T09:17:02.788-08:00పాపం పవన్ కళ్యాణ్. ఎన్నికల తరువాత ఎలాగూ వెన్నుపోటు...పాపం పవన్ కళ్యాణ్. ఎన్నికల తరువాత ఎలాగూ వెన్నుపోటు తప్పదు అనుకుంటే ఎన్నికల ముందే అయిపోయింది. 24 సీట్లు తో సరిపెట్టుకోవాలి. వాటిలో కూడా జనసేన ను గెలవనిస్తుంది అని చెప్పలేము. Anonymousnoreply@blogger.com