క్రీస్తునందు విశ్వాసులుగా అయిన తర్వాత, మన పోషణ, అవసరములు మరియు అక్కరలు అన్ని తీర్చువాడు ఆయనేనని విశ్వాసములో కొసాగుతాము. ఎందుకంటే, యేసు క్రీస్తు ప్రభువుల వారు పలు సందర్బాలలో చెప్పిన మాటలు "దేనిని గురించి చింతపడకుడి, రేపటిని గురించి విచారించకుడి" అని. దావీదు తను రాసిన కీర్తనలో ఏమంటున్నాడు "సింహపు పిల్లలు ఆకలితో అలమటించు నెమో గాని, దేవుణ్ణి నమ్ముకొన్న వారికీ ఏదియు కొదువ ఉండబోదు" అని (కీర్తనలు 34:10-12). అలాగే అయన రాసిన 23 వ కీర్తన మొదటి వచనములో "యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు" అని ఉంది. ఈ విధంగా దేవుని వాక్యము నిత్యమూ మనలను ఆదరిస్తూ, ధైర్యము నింపుతూ ఉంటుంది.
నిర్గమకాండములో దేవుడు ఇశ్రాయేలు జనమును ఐగుప్తు లో నుండి విడిపించి, కనాను దేశమునకు నడిపినప్పుడు, అరణ్యములో, ఎడారులలో వారిని పోషించిన విధము ఎంతో అద్భుతము, మనకు అంతే ప్రోత్సాహకరము. దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులు ఎంత ప్రాముఖ్యం కలవారో మనం కూడా అంతే ప్రాముఖ్యం కలవారము. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము కూడా అబ్రాహాము సంతానముగా పిలువబడుచున్నాము. అనగా ఇశ్రాయేలు జనమునకు దేవుడిగా ఉన్న సృష్టి కర్త, వారి పోషకుడు మనకు కూడా దేవుడిగా, పోషకుడిగా ఉన్నాడు (గలతీయులకు 3:29).
ఇశ్రాయేలు వారిని దేవుడు ఐగుప్తులో దాస్యం నుండి విడిపించి, తాను చెప్పిన వాగ్దాన భూమికి వారిని నడిపిస్తున్నపుడు అంత వరకు దేవుడు చేసిన గొప్ప కార్యములు వారు మరచిపోయారు. ఐగుప్తు వారికి వచ్చిన తెగుళ్ల నుండి వారి పక్కనే ఉన్న తమను దేవుడు ఏలా కాపాడింది పూర్తిగా విస్మరించారు. అంతే కాకుండా ఫరో సైన్యం తమను తరుముతుంటే, వారి కనుల యెదుట మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం రెండుగా చీలిన అద్బుతమును చూసి కూడా వారు కేవలం కొంత సమయం ఓర్పు వహించలేక దేవుని పై విశ్వాసం కోల్పోయారు, నిత్యమూ సణుగుకున్నారు. దాస్యం నుండి విడిపించిన గొప్ప దేవుడు తమను పోషించలేడని వారు అనుకోవటం ఎంత వరకు న్యాయము?
మత్తయి సువార్త 6: "26. ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?"
యేసు క్రీస్తు ప్రభువుల వారు తన బోధనలలో ఎన్నో మార్లు మన పట్ల దేవుని కి ఉన్న ప్రేమను బోధించారు. సృష్టి కర్త అయినా దేవుడు ఆఖరికి ఆకాశ పక్షులను సైతం పోషిస్తున్నాడు, అటువంటిది వాటి కంటే ఎన్నో రేట్లు శ్రేష్ఠమయిన మనలను పోషించ వెనుకాడునా? రేపును గురించి చింత వలదని యేసయ్య చెపుతున్న మాటలు నిజమని మనం నమ్మితే దేనికి చింతపడక మన పనులు మనం చేసుకుంటూ పోవటమే మన విశ్వాసము. అయినా కూడా నేను చింతపడుతాను, ఓర్పులేకుండా దేవుని మీద సణుగుకుంటాను అంటే, యేసయ్య మాటలు నమ్మటం లేదని, దేవుని శక్తిని శంకిస్తున్నావని అర్థం.
బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఎన్నో శ్రమలు అనుభవించారు. యాకోబు కుమారుడయినా యోసేపునే తీసుకోండి, సొంత అన్నలు బానిసగా అమ్మేసారు అయినా కూడా దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. యజమానురాలు తన మీద మనసు పడితే దేవుని మీద ఉన్న భయంతో పాపం చెయ్యలేదు. మనలాగా ఆయనకు బైబిల్ కూడా అందుబాటులో లేదు, కేవలం తన తండ్రి చెప్పిన సాక్ష్యములు తప్ప. చివరికి నిందల పాలయి జైలులో గడపవలసిన పరిస్థితి, అయినా అతను ఎక్కడ కూడా దేవుని మీద సణిగినట్లు చెప్పబడలేదు. ఆ శ్రమలలో దేవుడు నిత్యము అతనికి తోడుగా ఉన్నడు అని దేవుని వాక్యము చెపుతుంది. ఎందుకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు? దేవుడంటే ఆయనకు భయం ఉంది, అయన వాగ్దానాల మీద విశ్వాసం ఉంది. దేవుని కార్యములు గంభీరములు, అయన ప్రణాళికలు ఎన్నో సంవత్సరముల ముందు చూపు కలిగి ఉంటాయి.
కీర్తనలు 105: "16. దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. 17. వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. 18. వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను. 19. అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను."
దేశముల మీదికి భయంకరమయిన కరువు రాబొవుతుంది గనుక అబ్రాహాము సంతతిని కాపాడటానికి దేవుడు యోసేపును ముందుగా ఐగుప్తులోకి బానిసగా పంపాడు. తర్వాత అతను యజమాని పోతీఫరు వద్ద ఎన్నో యాజమాన్య పద్ధతులు నేర్చుకున్నాడు. అటుపైన జైలులో ఖైదీగా ఉన్నపుడు దేవుడు తనకు ఇచ్చిన కలలు వివరించే వరం ద్వారా ఇతర ఖైదీలకు వారి కలలను వివరించాడు. దేవుడు రాజుకు కలను ఇచ్చినప్పుడు దాన్ని ఎవరు వివరించలేనప్పుడు, యోసేపు వివరించిన కల నిజమయి రాజు కొలువులో ఉన్న పూర్వపు ఖైదీ యోసేపు గురించి చెప్పటం, రాజు అతన్ని పిలిచి కల వివరణ విన్న తర్వాత దేశానికి ప్రధాన మంత్రిని చేయటం, తద్వారా తన సోదరులను, తండ్రిని కలుసుకోని వారిని కరువునుండి కాపాడటం అన్ని దేవుని కార్యములే.
దేవుని వాగ్దానాలు నెరవేరు వరకు అయన వాక్కు యోసేపును పరిశోదించు చుండెను అని రాసి ఉంది. అయన వాక్కు మనలను కూడా పరిశోధిస్తుంది, కనుక ఆ పరిశోధనలో నెగ్గుద్దాం. కానీ యోసేపు తర్వాత వచ్చిన మరో తరం అబ్రాహాము సంతతి వారయినా ఇశ్రాయేలీయులు మిక్కిలి విశ్వాసం లేని వారిగా, సణుగు కొంటూ దేవుని ఆగ్రహానికి లోనయిన వారిగా చూస్తాము. ఇశ్రాయేలీయులు తనను రాళ్లతో కొట్టి చంపివేస్తారేమో అని మోషే దేవుడికి మొఱ్ఱ పెట్టినంత తీవ్రముగా వారి సణుగుడు ఉండింది.
నిర్గమకాండము 16: "7. యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి. "
ఇశ్రాయేలు వారి సణుగుడు దేవుడు విన్నడు. వారి ఓర్పులేని తనమును దేవుడు సహించాడు. తమను దాస్యము నుండి, నరక యాతన నుండి విడిపించిన దేవుని గొప్ప కార్యమును మరచి కొద్దీ సేపు కలిగిన దాహమును బట్టి ఆ దాస్యములో ఉంటేనె మంచిది అని మాట్లాడుతున్నారు. అటువంటి ప్రవర్తన మనలో ఉందా? అయితే దేవుడు మన సణుగుడు వింటున్నాడు. అయన చేసిన గొప్ప కార్యములను మరచినందుకు బాధపడుతున్నాడు. మన సణుగుడును బట్టి అయన హస్తము మననుండి తొలగిపోక ముందే ఆయనను మన్నించమని వేడుకుందాం. ఇశ్రాయేలు జనము సణుగుడును బట్టి మోషే ఎన్నో మారులు దేవునికి మొఱ్ఱ పెట్టాడు, క్షమాపణ వేడుకున్నాడు, అందును బట్టి దేవుడు వారిని క్షమించాడు.
సంఖ్యాకాండము 21: "5. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్య మైనదనిరి. 6. అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి."
ఇశ్రాయేలు వారి సణుగుడును బట్టి దేవుడు ఆగ్రహించి వారి మీదికి సర్పములు రప్పించాడు. మోషే ప్రార్థించగా సర్పము ప్రతిమను చేయించమని దాన్ని చూసిన వారినందరిని రక్షించాడు. ఇక్కడ సర్పము ప్రతిమ యేసయ్యకు ప్రతి రూపముగా ఉన్నదని భావించవచ్చు. మనకు అంతటి ఘోర శిక్ష కలుగ పోవటానికి కారణం! యేసయ్య మన పాపములు అన్ని సిలువలో భరించాడు, మరియు ఇశ్రాయేలు జనమునకు ఉన్న ప్రత్యక్షత మనకు లేదు. కానీ దేవుని ప్రత్యక్షత మనకు పెరుగుతున్న కొలది మన ఆత్మీయ స్థాయిని కూడా పెంచుకుంటూ పోవాలి. అనగా మనం విశ్వాసములో బలపడుతూ సాగిపోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న వారికి అయన చిత్తము చొప్పున సమస్తము సమకూడి జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తోంది (రోమీయులకు 8:28).
అంతే కాకుండా దేవుడు మన శక్తిని మించిన శోధన మన మీదికి రప్పించడు. కనుక దేవుని మీద సణగటం మాని, ఎడతెగక ప్రార్థించి అయన చిత్తము తెలుసుకొని, అయన మీద భారం వేసి సాగిపోవటమే మన విశ్వాసము. ఇంతకూ ముందు మనం చెప్పుకున్నట్లుగా మనం ఇశ్రాయేలు వంటి వారమే, వారిని పోషించిన దేవుడు మనలను కూడా పోషించగలడు. వారిని నశింప చేసిన దేవుడు మనలను కూడా నశింపజేయగలడు. ఆనాటి ఇశ్రాయేలీయులు క్రీస్తు అనే బండలో నుండి నీరు తాగిన వారు కానీ దేవునికి ఇష్టమయిన వారుగా ఉండక సంహరింపబడ్డారు. సణుగుకొని విష సర్పముల చేత కరువబడి నశించి పోయారు (1 కొరింథీయులకు 10: 9). ఈ హెచ్చరికలు మన హృదయములలో ఉంచుకొని ఇకనయినా సణుగుట అప్పేద్దాం.
1 కొరింథీయులకు 10: "13. సాధారణ ముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును."
ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుడు కార్యములు ఆలస్యం చేస్తున్నాడని భావించవద్దు, ఇంకా ఎంత కాలం అని ప్రశ్నించవద్దు. నీ అవసరములు, అక్కరలు ఆయన ఎరిగి ఉన్నాడు. అయన ప్రణాళికలు బయలు పడితే గాని అర్థం కావు. ఆ ఆలస్యంలో ఎదో మంచి దాగి ఉంది, తన నామము నీ ద్వారా మహిమపరచుకుంటున్నాడు. అందును బట్టి ఆయనకు స్తోత్రము. కానీ ఇంకా నా వల్ల కాదు అంటే, దేవుడు నిన్ను పరిశోదించటాన్ని తప్పు పడుతున్నావా? అయన నువ్వు తట్టుకోలేని శోధన ఇవ్వడు అన్న మాటను నమ్మటం లేదా? దేవుడు ప్రతి వాగ్దానము నెరవేర్చు సమర్థుడు, అయన రాయించిన ప్రతి మాట సత్యము. సణుగుట మాని ప్రార్థించటం అలవాటు చేసుకుందాం, అయన చిత్తమును కనిపెట్టి నడుచుకుందాం.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!
పాపం పవన్ కళ్యాణ్. ఎన్నికల తరువాత ఎలాగూ వెన్నుపోటు తప్పదు అనుకుంటే ఎన్నికల ముందే అయిపోయింది. 24 సీట్లు తో సరిపెట్టుకోవాలి. వాటిలో కూడా జనసేన ను గెలవనిస్తుంది అని చెప్పలేము.
రిప్లయితొలగించండి"వాటిలో కూడా జనసేనను గెలవనిస్తుంది అని చెప్పలేము" అంటున్నారు,ఇక్కడ ఎవరు ఎవర్ని గెలవనివ్వాలి?జనసేనని గెలిపించాల్సింది ఎవరు మీ దృష్టిలో - వోటర్లా టీడీపీయా!
తొలగించండిఒకవేళ మీ మనసులోని రెండోది అయితే టీడీపీ గెలిపిస్తే తప్ప గెలవలేనివాడు సొంత పార్టీ ఎందుకు పెట్టాడు?24 సీట్లకి సరిపెట్టుకున్నది ఎవరు?24 సీట్లకి సరిపెట్టుకున్నందుకు జాలి పడుతున్నది ఎవరు?
కాస్త బుర్రపెట్టి ఆలోచించి కామెంటవయ్యా అజ్ఞాతా!
Pavan Kalyan should have merge with BJP and demand more seats in alliance. In the 24 seats allotted also only 3-5 seats will be restricted. Pitiable situation forJana sena karyakartas and PK.
తొలగించండితెదేపా ఇచ్చిన 24 సీట్లతో హుతాశులైన జన సైనికులు పవన్ పైన పచ్చ పార్టీ పైన ఆగ్రహంగా ఉన్నారు. అందులో కూడా ఐదే ప్రకటించారు. కనీసం పవన్ కళ్యాణ్ సీటు కూడా తొలి జాబితాలో లేదు అంటే
రిప్లయితొలగించండిఎంత అవమానకరం ?
టీడీపీ వాళ్ళు ఎప్పుడూ పవన్ని రమ్మని పిలవలేదే!
తొలగించండిబాబు అరెస్టవడం చూసి తనే ఎగేసుకంటూ పోయి సెంటిమెంటు కన్నీళ్ళు కార్చి మీతో కలుస్తానంటే సరే రమ్మన్నారు టీడీపీ వాళ్ళు.
భీజేపీతో ఎలయన్సులో ఉండి బీజేపీని అడక్కుండా సొంతపెత్తనం చేసి టీడీపీతో కలిసి టీడీపీని కూడా బీజేపీ కూటమిలోకి తీసుకొచ్చాడు పవన్.ఇందులో అవమానం ఏముందో అర్ధం కావడం లేదు నాకు.గుడ్డికన్ను తెరిస్తే ఎంత మూస్తే ఎంత అన్నట్టు ఉన్న పవన్ని మీరేదో సూపర్ డూఒపర్ మెగా అని వూహించేసుకుని ఇదై పోతున్నారు.అతనికి అంత దృశ్యం లేదు.
ఎక్కడో పిచ్చమాలోకాల్లా ఉన్నారే అజ్ఞాతలు ఇద్దరూ!
ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవరేంటో దృశ్యం కనిపించిందా హరి బాబు గారూ.
తొలగించండిహరి బాబు ఠారెత్తి ఎప్పుడో పరుగో పరుగు ఇంకెక్కడ జవాబివ్వడానిక రాక ?
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండినాకు ఠారెత్తి పారిపోవడం ఏంట్రా పిచ్చ మాలోకాల్లారా!
తొలగించండిఏ "తెదేపా ఇచ్చిన 24 సీట్లతో హుతాశులైన జన సైనికులు పవన్ పైన పచ్చ పార్టీ పైన ఆగ్రహంగా ఉన్నారు." అని మీరన్నారో ఆ పార్టీ వీళ్ళ సాయం లేకుండానే గవర్నమెంటు ఏర్పరచగలిగే ఫుల్ మెజారిటీ తెచ్చేసుకుంటే ఆ పార్టీ నాయకుడి మంత్రివర్గంలో డెప్యూటీ సియం అయి సర్దుకుపోవడం గౌరవమా జన సైనికులకి?అవును,పండగ జేసుకుంటున్నారు కదా జనసైనికులు!
బీజేపీ మాత్రం ఎవరి సపోర్టూ లేకుండా మీసం మెలెయ్యడానికి వీల్లేక ఈ పచ్చ పార్టీ సపోర్టు అవసరమైన దిక్కుమాలిన స్థితిలో నిలబడింది,అవునా కాదా?ఈసారి జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పడం ఖాయం అని అంటున్నారు గానీ పవన్ కల్యాణ్ చక్రం తిప్పుతాడు అని ఎవరూ అనట్లేదు కదా!
ప్రజల్లో చంద్రబాబు పట్ల తిరుగులేని మెజారిటీ ఇచ్చే అభిమానం ఉందని తెలిశాకనే టీడీపీని ఇంటరిగా పోటీ చెయ్యనివ్వని ఎత్తుగడలో ఒక భాగమే స్కిల్ కేసూ,బెయిలు నిరాకరణా, జైలులో పవన్ పలకరింపులూ,సీట్ల సర్దుబాటు పేరుతో టీడీపీ సీట్లని
తగ్గించి హంగొస్తే సి.యం అవుదామని ఆఖరి వరకూ ఆరాట పడుతూ ఎన్నికల సబహ్ల్లో ముఖ్యమంత్రిత్వం మీరిస్తే తీసుకోవడానికి అభ్యంతరం లేదు అన్నవాడు డి.సి.యం హోదాలో ఇరుక్కుపోవటం - ఎంత అవమానకరం?
పొలిటికల్ అనలిస్టు హోదాలో నేనెప్పుడు ఏ అంచనా వేసినా అది తప్పు కాలేదు.ఫేస్ బుక్ దగ్గిర ఢంకా బజాయించి చెప్పాను - బీజేపీ గెలుస్తుంది గానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాదు,మెజారిటీ తగ్గుతుందని.
మరి మీరు?
పవన్ కల్యాణ్ వల్లనే కూటమి సాధ్యమైంది. పవన్ బీజేపీని ఒప్పించి కలపకపోతే తెలుగుదేశం గెలిచేది కాదు. జై పవన్ కళ్యాణ్. ఈ విషయం చంద్రబాబు కి తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ కు సముచిత పదవి గౌరవం లభించాయి.
తొలగించండిహరిబాబు ఒప్పుకున్నా లేకున్నా ఇదే సత్యం.
Haribabu Suraneni
తొలగించండి28 మే 3:42 PMకి
రెండు సార్లు గెల్చి మూడోసారి గెలుపుకు ఉరకలు వేస్తున్న భ్ఝ్ఫ్ యొక్క నిజమైన వైభవం ఎలా ఉంది?
------------------------------------
https://www.facebook.com/haribabu.suraneni/posts/pfbid02vCTChXP7C8s6myFSC8zixzSusMG8o3XXv39aNepeSTL7CspvNpToe9qV3F46SMwvl
ప్రస్తుతం భాజపా యొక్క బలం మధ్యస్థమే - అటు ఇటు కాని హృదయము తోటి---{:-)}
ప్రశాంత్ కిశోర్ లాంటి ముదురు టెంకెలు సైతం వోటర్లలో బీజేపీ పట్ల తమకోసం చెయ్యాల్సినవి చెయ్యడం లేదన్న అసంతృప్తి ఉన్నది కానీ అధికారం నుంచి తొలగించాలనే స్థాయి వ్యతిరేకత లేదని బల్లగుద్ది చెప్పడం వల్ల ఇదివరకటి స్థానాల్ని నిలబెట్టుకుంటూ మరోసారి అధికారంలోకి వస్తుంది గానీ ఎవరూ వూహించని స్థాయిలో అత్యద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశం లేదు."వోటర్లలో బీజేపీ పట్ల తమకోసం చెయ్యాల్సినవి చెయ్యడం లేదన్న అసంతృప్తి"కీ "ఇదివరకటి స్థానాల్ని నిలబెట్టుకుంటూ మరోసారి అధికారంలోకి వస్తుంది గానీ ఎవరూ వూహించని స్థాయిలో అత్యద్భుతమైన విజయాన్ని సాధించలేని దుస్థితి"కీ కారణం ఏమిటి?బీజేపీ కార్యకర్తలలోనూ నాయకుల లోనూ వ్యూహకర్తలలోనూ అభిమానులలోనూ గెలిస్తే చాలు అనే రాజీ తప్ప గెలిచి తీరాలి అనే పంతం లేకపోవటమే కారనం అనిపిస్తున్నది నాకు.
"పవన్ కల్యాణ్ వల్లనే కూటమి సాధ్యమైంది" అన్న విషయం నేనే చెప్పాను కదా - "టీడీపీ వాళ్ళు ఎప్పుడూ పవన్ని రమ్మని పిలవలేదే!బాబు అరెస్టవడం చూసి తనే ఎగేసుకంటూ పోయి సెంటిమెంటు కన్నీళ్ళు కార్చి మీతో కలుస్తానంటే సరే రమ్మన్నారు టీడీపీ వాళ్ళు.భీజేపీతో ఎలయన్సులో ఉండి బీజేపీని అడక్కుండా సొంతపెత్తనం చేసి టీడీపీతో కలిసి టీడీపీని కూడా బీజేపీ కూటమిలోకి తీసుకొచ్చాడు పవన్." అని!
పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిందే అందుకు.బీజేపీకి ఇలాంటి పాకీ పనులు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవటానికి బీజేపీ వాళ్ళే తీసుకొచ్చారు.మీ వాదనల్ని బట్టి చూస్తుంటే క్లారిటీ లేని సొల్లు మాట్లాడ్డం తప్ప సరుకు కనిపించడం లేదు.స్కిల్ కేసు పడక ముందు పొలిటికల్ సినేరియో ఎలా ఉంది.పవన్ కల్యాణ్ అప్పటికి చాలా కాలం క్రితమే NDAలో చేరిపోయాడు.అప్పటికి అతని గత వైభవం అంటూ ఏమీ లేదు.40% వోట్లని తన పిడికిట్లో పెట్టుకుని ప్రజల్లో విపరీతమైఅన్ వూపు తెచ్చుకుంటున్న చంద్రబాబుని వదిలేసి 3% వోట్లతో బీజేపీ కన్న మెరుగైన ఒక ప్రాంతీయ పార్టీ నాయ్కుడికి ఆహ్వానం పలకడం అంటే ఏంటి?చంద్రబాబు ఎగోని గిల్లడం కాదూ!ఢిల్లీకి చహంద్రబబౌ తనంతట తను వెళ్ళాడా, బీజేపీ లీడర్లు పిలిస్తే వెళ్ళాడా?వెళ్ళినవాడు NDAలోకి పిలిస్తే వెంఠనే వొప్పేసుకోలేదు.మావాళ్లతో ఆలోచించి తర్వాత చెప్తానాని వొచ్చేశాడు.
రాహుల్ గాంధీ ముస్లిముల్ని లాక్కోవటానికి "మొదీ వొస్తే మీ ఆస్తులన్నీ లాక్కుని హిందువులై పంచి పెట్టేస్తాడు" అని వాగకముందు బీజేపీ ప్రచారం చాలా చాలా సంసారపక్షంగా ఉంది.ఒకసారి రాహుల్ వ్యాఖ్యల్ని తిప్పికొడుతూ ఇటువైపునుంచి రివర్స్ దాడి మొదలయ్యాకనే ఆ మాత్రమన్నా పుంజుకునింది బీజేపీ.అప్పుడు ఇక తప్పనిసరై ఒకసారి తాము పిలిస్తే ఢిల్లీ వొచ్చి కూడా బెట్టు చేస్తున్న ఒక ప్రాంతీయ పార్టీ నాయ్కుణ్ణి రెండోసారి అడగటం అంటే ఏంటి?ఆ ఇబ్బందిని తప్పించటానికి పవన్ ఉపయోగపడ్డాడు.
ఇదే పవన్ గత ఎన్నికల్లో జగన్ని అధికారంలోకి రప్పించాడు.JGN,CBN అనే చెరి 40 శాతం వోట్లనీ పంచుకున్నాక 20 శాతంలో ఉన్న బీజేపీ జనసేనా 2019 నాడు జగను వైపుకి పోయి అతనికి 60% వోట్లని ఇచ్చారు,ఇప్పుడు చంద్రబాబు వైపుకు జరిగి ఇతనికి 60% వోట్లని ఇచ్చారు.ఇదే పవన్ నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ని అధికారంలోకి రప్పించనూ గలడు.
ముఖ్యమంత్రి అయ్యేంత సొంత బలం మాత్రం లేదు.మీలాంటి ఎర్రిపప్పలు ఒప్పుకున్నా లేకున్నా ఇదే సత్యం.
సింహము నిదుర లేచి
తొలగించండిజూలు విదిలించెను :)
"రాహుల్ గాంధీ ముస్లిముల్ని లాక్కోవటానికి "మొదీ వొస్తే మీ ఆస్తులన్నీ లాక్కుని హిందువులై పంచి పెట్టేస్తాడు" అని వాగకముందు బీజేపీ ప్రచారం చాలా చాలా సంసారపక్షంగా ఉంది.ఒకసారి రాహుల్ వ్యాఖ్యల్ని తిప్పికొడుతూ ఇటువైపునుంచి రివర్స్ దాడి మొదలయ్యాకనే ఆ మాత్రమన్నా పుంజుకునింది బీజేపీ." అన్నది వాస్తవం అని ఒప్పుకుంటే బీజేపీ ఈసారి అధికారంలోకి రావటానికి ఎక్కువ సహాయం చేసింది రాహుల్ ఖానే అని అర్ధం అవుతుంది,కదా!
తొలగించండిఅది జరక్కపోయి ఆ మలుపు తిరక్కపోయి ఉంటే ఇక్కడ CBN అఖండమైన మెజారిటీతో గెల్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్(INDI) ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండేది.అప్పుడు పవన్ హవా కూడా తుస్సయ్యేది.BJP,TDP.JNS ముగ్గురూ జగనుకీ రాహుల్ ఖానుకీ ధాంక్స్ చెప్పాలి.
జై శ్రీ రామ్!
అలా అనిపిస్తోందా. ఐతే ఓకే.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమెల్లగా బీజేపీ కనుమరుగైపోతోంది. ఒక్కడిమీద ఆధారపడడమే అందుకు కారణం.
తొలగించండిఅజ్ఞాత21 జూన్, 2024 10:19 AMకి
తొలగించండిఅలా అనిపిస్తోందా. ఐతే ఓకే.
hari.S.babu
నాకు డబల్ ఓకే,ఎందుకంటే అది నిజం గనక.నేనొక్కణ్ణి చెప్తున్న కొత్త విషయం కాదు అది.ప్రచారం ట్రాక్ మారిన ఆ కొత్తల్లోనే కాంగ్రెస్ ఖర్గే కంగారు పడ్డాడు.ఆ తర్వత కాంగ్రెసు ప్రచారం అంతా ఆ డ్యామెజిని కవర్ చేసుకోవడానికి రాంగ్ రూట్ యవ్వారం కింద అయిపోయి అఫన్సివ్ స్ట్రాతజీ కాస్తా డ్ఫెన్సుకి మారింది.బుర్ర ఉన్న ప్రతివాడికీ అది అలానే అనిపిస్తుంది,అనిపించాలి.
జై శ్రీ రామ్!
Chiru Dreams 22 జూన్, 2024 6:28 AMకి
తొలగించండిమెల్లగా బీజేపీ కనుమరుగైపోతోంది. ఒక్కడిమీద ఆధారపడడమే అందుకు కారణం.
ahri.S.babu
నాయకుడు ఎప్పుడూ ఒక్కడే ఉండాలి,ప్రజలముందు ఎవడికి తొచింది వాడు మాట్లాదకూడదు,నాయకుడు తప్ప ఎవరూ మాట్లాడకూడదు - పిత్రోడా,ఖర్గేలు కూడా మాట్లాడ్డం వల్లనే రాహుల్ ఖాన్ బతుకు బస్టాందయ్యింది.
కేంద్రంలో కొంత తగ్గినా పాతవి పోగొట్టుకోలేదు,కొత్త రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యడం చూశాక కూడా కనుమరుగైపోతోంది అనటం పాండవుల మీద ఎవరన్నా గెలిస్తే బాగుండును అనే పిచ్చి ఫాంటసీతో ఉన్న దుర్యోధనుడు కర్ణుడి సొంత గొప్పల అబధ్ధాల్ని నమ్మినట్టు ఉంటుంది - సంకనాకిపోతారు.పేరులో కలల్ని నింపుకున్న ఓ అమాయక అక్కుపక్షీ, కలలు కల్లలు కాక తప్పదు.
కాంగ్రెసు వోటింగ్ జెహాదుకి ముస్లిములూ క్రైస్తవులూ నీలాంటి అహెఉవాదులూ అనుకూల స్పందన చూపిస్తే మిత్రుల సాయం అవసరం అయ్యే స్థాయిలో కొద్దిగా తగ్గిన ఆ వోట్లన్నీ ఆఖరి క్షణాల్లో తెలివి తెచ్చుకున్న హిందూ వోటర్లు కసికొద్దీ వేసిన ఓట్లు!
దేశంలో ఉన్న తట్టాయి బుట్టాయి హిందూద్వేషుల INDI కూటమిలో ఏ ఒక్కడికీ హిందువులు వోటు వెయ్యలేదు.ఇక ముందు సైతం ఆవు బొమ్మతో సాయిబులకి బక్రీద్ విషెస్ చెప్తున్న కాంగ్రెసుకి మెడ మీద తలకాయ ఉన్న హిందువు ఎవడూ ఓటు వెయ్యడు.2029 నాడు కూడా బీజేపీయే గెలుస్తుంది.
ఖబడ్దార్!
హిందువు ఎవడు ఓటు వేయకుండాne కాంగ్రెసు వంద దగ్గర దాకా వచ్చినదంటారా? దేశంలో అన్ని ఆ otlunnaayantara?
తొలగించండిమోడీ గ్రాఫ్ ఎన్నికల తర్వాత ఇంకా వేగంగా పడిపోతుంది .. రాబోయే ప్రతీ ఎన్నికల లోనూ మోడీకి గట్టి దెబ్బ తగలడం ఖాయం ..
తొలగించండిNEET-UG :- Paper Leaked
NEET-PG :- Cancelled
UGC-NET :- Cancelled
CSIR-NET :- Cancelled
WORST condition of some of the biggest EXAMS in India.
అజ్ఞాత23 జూన్, 2024 11:45 AMకి
తొలగించండిమోడీ గ్రాఫ్ ఎన్నికల తర్వాత ఇంకా వేగంగా పడిపోతుంది .. రాబోయే ప్రతీ ఎన్నికల లోనూ మోడీకి గట్టి దెబ్బ తగలడం ఖాయం ..
NEET-UG :- Paper Leaked
NEET-PG :- Cancelled
UGC-NET :- Cancelled
CSIR-NET :- Cancelled
గయ్యన్నీ మాకనవస్రం ఖబడ్ధార్!
హిందువుల్లోపిచ్చిపట్టినోల్లంతా.. గెట్లున్నా మొఢీకే ఓటేస్తరు మల్లా.
అజ్ఞాత23 జూన్, 2024 7:57 AMకి
తొలగించండిహిందువు ఎవడు ఓటు వేయకుండాne కాంగ్రెసు వంద దగ్గర దాకా వచ్చినదంటారా? దేశంలో అన్ని ఆ otlunnaayantara?
hari.S.babu
ముసిం జనాభా పెరగటమే గాక రోహింగ్యాలను సైతం లాక్కొచ్చి పౌరసత్ర్వం ఇచ్చి ఓట్లేయించుకుంటూ ఉండతం చూశాక కూడా అంత మాయకమైన ప్రశ్నలు అడిగితే ఎలా మేష్షారూ!
Chiru Dreams23 జూన్, 2024 9:04 PMకి
తొలగించండిఅజ్ఞాత23 జూన్, 2024 11:45 AMకి
మోడీ గ్రాఫ్ ఎన్నికల తర్వాత ఇంకా వేగంగా పడిపోతుంది ......గయ్యన్నీ మాకనవస్రం ఖబడ్ధార్!
హిందువుల్లోపిచ్చిపట్టినోల్లంతా.. గెట్లున్నా మొఢీకే ఓటేస్తరు మల్లా.
hari.S.babu
హిందువుల్లో,మరీ ముఖ్యం అగ్రకులాల్లో కాస్త తెలివుండి తన క్రీయెటివిటీ మీద తనకి నమ్మకం ఉన్నవాడెవ్వడూ దేశంలో ఉండట్లా!ట్యూషన్లు పెట్టించుకునో ట్యుటోరియల్ కాలెజీలో చదువో ర్యాంకులు తెచ్చుకుని గ్యాటో బ్యాటో రాసేసి అమెరికాకి జంపయ్యే వాళ్ళకి అక్కడి వెంట్రుకతో సమానం.
NEET-UG :- Paper Leaked
NEET-PG :- Cancelled
UGC-NET :- Cancelled
CSIR-NET :- Cancelled - ఇలాంటీవ్ ఎన్ని జరిగినా దెబ్బ తినేది రిజర్వేషన్ పేరున మమ్మల్ని ముందుకు తొయ్యకపోతే మా అంతట మేం ముందుకెళ్ళలేం అనే గాలి బ్యాచ్చే - అవి శత్రువుల ఆక్రందనలు గనుక మాకు కర్ణపేయమే!
ఏతవతా వీటివల్ల దెబ్బతినేవాళ్ళలో హిందూద్వేషపు మెకాలే కొడుకులే ఉంటారు గాబట్టి,అవ్ మల్లా....గయ్యన్నీ మాకనవస్రం ఖబడ్ధార్!
హిందువుల్లోపిచ్చిపట్టినోల్లంతా.. గెట్లున్నా మొఢీకే ఓటేస్తరు మల్లా.
>>ఏతవతా వీటివల్ల దెబ్బతినేవాళ్ళలో హిందూద్వేషపు మెకాలే కొడుకులే ఉంటారు
తొలగించండికాబట్టి లీకులూ, డాకులూ చేసినా అక్కడున్నది హిందువైతే చల్తా ఖబడ్ధార్!
అదే కాంగ్రెస్లో జరిగితే.. ఇక ప్రపంచం అంతమయ్యేది.
ఇప్పుడు హిందూతీవ్రవాదకొడుకుల్కి మోఢీనే దేవుడు.
అంతేగా!అంతేగా!
తొలగించండిహిందూద్వేషులకి కాంగ్రెసు కల్పవృక్షం అయితే హిందూతీవ్రవాదులకి మోదీ దేవుడు అవుతాడు,అవ్వాలి,అయి తీరాలి.
మీరు మాత్రం సుద్దపూసలా సెప్పున్రి!
ఎంత నెత్తిన బెట్టుకు మోసినా సరే బీజేపీకి వోటు వేసిన్రా,వేస్తరా,లే!
మిమ్మల్ని ఈడ్ఛి తన్నినా సరే మళ్ళీ మల్లీ కాంగ్రెసుకే వోటెస్తరు,అవు మల్ల!
మమ్మల్ని ద్వేషించటానికి మీకు లేని సిగ్గు మిమ్మల్ని ద్వేషించటానికి సిగ్గు మాకేల నయ్యా తుంసాంస తుంసాంస తుంసాంస!
BJP is pseudo Hindutva. Congress is pseudo secularism. Both try to outdo eachother in appeasement politics. For Hindus the choice is between devil and the deep sea. Sitaram Goel and Ram Swarup ji have made accurate assessment of RSS and BJP. Due to demographic changes, Hindus will face more difficulties in coming days. BJP will get fewer seats and lose power in 2029. BJP failed to address real issues faced by Hindus.
తొలగించండిమేమిది చేశాం మాకు ఓటెయ్యండి- కాంగ్రేస్
తొలగించండిమమ్మల్ని గెలిపించారు. గువ్వమూసుకోని ప్రతేకహొదాని మర్చిపోండి- బీజేపీ
ప్రత్యేకహోదా ఎవడికి కావాలోయ్. మతం పేరుతో మూకదాడులు చేసుకునే స్వేచ్చనిచ్చిన దేవుడివి నువ్వు-సైకోబత్తాయిలు
మమ్మల్ని ద్వేషించటానికి మీకు లేని సిగ్గు మిమ్మల్ని ద్వేషించటానికి సిగ్గు మాకేల నయ్యా తుంసాంస తుంసాంస తుంసాంస!
తొలగించండిఅంతేగా!అంతేగా!
My dear Chiru Dreams,
తొలగించండిచాలా కాలం నుంచీ, అంటే మీతో వాదనలు మొదలీన తొలి రోజుల నుంచే ఒక సందేహం పట్టి పీడిస్తున్నది.
నేను చాలా మర్యాదైన పధ్ధతిలో వాదిస్తుంటేనే, "అదెహే!ఇదేహే!ఒరే పిచ్చా మాలోకం!" అని రెచ్చిపోయారు.సరేనని నేను కూడా మీలాగే మాట్లాడుతుంటే అప్పుడు హఠాత్తుగా హరిబాబు బూతుబాబు అని అడ్డం తిరిగేశారు.ఏంటి సార్ మతలబు?
మీరు మాకు ఏది ఇస్తున్నారో అదే మేము మీకు తిరిగి ఇస్తున్నప్పుడు తీసుకోవదానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు?మీరు బూతులు తిట్టినా సరే అవే ఆశీస్సులని పరవశించి పోతేనే హిందువులు మంచోళ్ళూ అవుతారా?హిందువూ ఇదివరకట్లా లేరు సార్!మీ వల్లనే ఇలా మారారు."ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును!" - అన్న లెక్క ప్రకారం మీరు మమల్ని ఎంత స్థాయిలో ద్వేషిస్తే మేమూ మిమ్మల్ని అంతే స్థాయిలో ద్వేషిస్తాం.TIT for TAT, That's all.
ట్రోలింగు చెయ్యడం తప్ప మీ జన్మకి శాస్త్రీయమైన వాదన ఒక్కటి చేశారా!మీ మెయిల్ ఐడీ అడిగితే పెద్ద సత్యసంధుడిలా కొండలరావు గారికి ఒక ఫేక్ మెయిల్ ఐడీ ఇచ్చారు,ఆయన మీరు నిజాయితీ పరులని భ్రమపడి మీతో సంభాషించమని నాకు ఇచ్చారు.దానికి నేనో మెసేజి పంపాను రిప్లై ఇవ్వలేదేంటి?మీ మెయిల్ అడిగితే వేరేవాళ్ళ మెయిల్ ఐడీ ఇవ్వటం మోసం చెయ్యటం కాదా!ముడ్డెనకాల ఇంత మోసం,ద్వేషం పెట్టుకుని ఏం సాధించారు మీరు?
ఏంటి సార్ ఈ నీచపు బతుకు!
హిందూద్వేషులకి కాంగ్రెసు కల్పవృక్షం అయితే హిందూతీవ్రవాదులకి మోదీ దేవుడు అవుతాడు,అవ్వాలి,అయి తీరాలి.
తొలగించండిమీరు మాత్రం సుద్దపూసలా సెప్పున్రి!
ఎంత నెత్తిన బెట్టుకు మోసినా సరే బీజేపీకి వోటు వేసిన్రా,వేస్తరా,లే!
మిమ్మల్ని ఈడ్ఛి తన్నినా సరే మళ్ళీ మల్లీ కాంగ్రెసుకే వోటెస్తరు,అవు మల్ల!
మమ్మల్ని ద్వేషించటానికి మీకు లేని సిగ్గు మిమ్మల్ని ద్వేషించటానికి సిగ్గు మాకేల నయ్యా తుంసాంస తుంసాంస తుంసాంస!
_________________________
మేమిది చేశాం మాకు ఓటెయ్యండి- కాంగ్రేస్
మమ్మల్ని గెలిపించారు. గువ్వమూసుకోని ప్రతేకహొదాని మర్చిపోండి- బీజేపీ
ప్రత్యేకహోదా ఎవడికి కావాలోయ్. మతం పేరుతో మూకదాడులు చేసుకునే స్వేచ్చనిచ్చిన దేవుడివి నువ్వు-సైకోబత్తాయిలు
_____________________________
నీది శాస్త్రీయం.. నాది అశాస్త్రీయం. భలే చెప్పావ్ హరిబాబూ. దొంగ ఐడీతో కాంటాక్ట్ చేస్తే రిప్లయ్ ఇవ్వలేదని దొంగేడుపెందుకు? ఎవడినో అడుక్కోని మరీ తీసుకోవాల్సిన ఖర్మకి దిగజారే బదులు అదేదో నన్నే అడిగితే ఇచ్చేవాడ్ని కదా!. దొంగబతుకులకి ఆపాటి జ్ఞానమెక్కడేడ్చిద్దిలేండి.
ఇక నాజ్ఞానమంటావా? నిన్ను కాసేపు మాట్లాడనిస్తేచాలు.. అబధ్ధాలు జలజలా రాలవూ? ఇంకాస్త ముందుకు లాగామా.. బట్టలిప్పుకుని బూతులే బూతులూ.. దాన్ని కప్పడానికి జిలేబీ అడ్డేసే బట్టలు. నీ ఇష్టమొచ్చినకామెంట్లు మాత్రమే పబ్లిష్ చేసుకుంటూ.. "జ్ఞానమెప్పుడు చర్చించావ్?" అని అడగడానికి సిగ్గుగాలేదూ?
అసలు ఇప్పుడు పైకెల్లి నేను మొదటవేసిన కామెంటు.. దానికి నువ్వేసుకున్న రిప్లయ్ చూస్తే చాలదూ అస్సలు నీ విజ్ఞానప్రదర్శన ఏరేంజిదో?
"మరండీ! మరండీ! కొండలరావుగారు.. మీ ఐడి ఇచ్చారండీ. దొంగ ఐడీతో మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యమనీ"
తొలగించండిఅదే ఐడీతో వాడిపెళ్ళాన్నికూడా కాంటాక్ట్ చెయ్యలేకపొయ్యావా? వాడికి "గారూ" అనే గౌరవమొకటీ.😀
😃
😄
😁
😆
😅
😂
🤣
Chiru Dreams2 జులై, 2024 3:21 AMకి
తొలగించండిఎవడినో అడుక్కోని మరీ తీసుకోవాల్సిన ఖర్మకి దిగజారే బదులు అదేదో నన్నే అడిగితే ఇచ్చేవాడ్ని కదా!. దొంగబతుకులకి ఆపాటి జ్ఞానమెక్కడేడ్చిద్దిలేండి.
hari.S.babu
అబ్బ!అంత దమ్ముంటే నువ్వంత సత్యసంధుడివి అయితె ఇప్పుడు ఇక్కడ ఇచ్చి చూడు.
Chiru Dreams2 జులై, 2024 3:21 AMకి
తొలగించండి"ఇక నాజ్ఞానమంటావా? నిన్ను కాసేపు మాట్లాడనిస్తేచాలు.. అబధ్ధాలు జలజలా రాలవూ? ఇంకాస్త ముందుకు లాగామా.. బట్టలిప్పుకుని బూతులే బూతులూ.. దాన్ని కప్పడానికి జిలేబీ అడ్డేసే బట్టలు. నీ ఇష్టమొచ్చినకామెంట్లు మాత్రమే పబ్లిష్ చేసుకుంటూ.. "జ్ఞానమెప్పుడు చర్చించావ్?" అని అడగడానికి సిగ్గుగాలేదూ?"
hari.S.babau
అక్కడా ఇక్కడా కాదు,ఎదవరాజు వ్యాసం ఒకటి ఎత్తిపోసి "ఇది ఫలానా .... కోసమే" అని పిలిస్తే నీ బ్లాగు దగ్గిరే నీకు వాయలు వాయలు వడ్డిస్తే మళ్ళీ కౌంటర్ ఇవ్వడానికి కూడా ధైర్యం చాలక సైలెంటయిపోయావ్.
ఇంక నీ బతుక్కి సిగ్గూ శరమూ మానమూ మర్యాద కూడానూ!
Mail ID ఇప్పుడు ఇక్కడ ఇచ్చి చూడు.
ముందు నీ మెయిల్ ఐడీ ఇక్కడ ఇచ్చి ఆ తర్వాత నీ బోడి గొప్పలు ఎన్నయినా చెప్పుకో!
తొలగించండి"ఎవడినో అడుక్కోని మరీ తీసుకోవాల్సిన ఖర్మకి దిగజారే బదులు అదేదో నన్నే అడిగితే ఇచ్చేవాడ్ని కదా!" అని నువ్వు అన్నాక దానికి నేను "అబ్బ!అంత దమ్ముంటే నువ్వంత సత్యసంధుడివి అయితె ఇప్పుడు ఇక్కడ ఇచ్చి చూడు." అని నిలదీశాక కూడా నువ్వు గనక ఇంకా దాక్కునే ఉంటే నువ్వు ఒక అమ్మకీ అబ్బకీ పుట్టినట్టు కాదు.
నువ్వేంటో నీ సత్యమేంటో నీ బతుకంటో నీ చేత్తో నువ్వే బైట పెట్టుకో.
బస్తీ మే సవాల్!
అజ్ఞాత23 జూన్, 2024 7:57 AMకి
తొలగించండిహిందువు ఎవడు ఓటు వేయకుండాne కాంగ్రెసు వంద దగ్గర దాకా వచ్చినదంటారా? దేశంలో అన్ని ఆ otlunnaayantara?
hari.S.babu
రాహుల్ ఖాన్ గారి ప్రోగ్రెస్ కార్డు ఇది :
If 99 for 543,how many for 100?
So,99X100/543=18.23😄!
అయిదో వంతు కూడా రాలేదు. అయిదో తనం ఏడొస్తది😥?
నరేంద్ర మోదీ గారి ప్రోర్గ్రెస్ కార్డు ఇది:
If 240 for 543,how many for 100?
So,240X100/543=44.19😄!
సగానికి దగ్గిరైంది. ఇంక తరుగుదల ఏడొస్తది😥?
రెండు కూటముల వోట్లు లో తేడా రెండు శాతం మాత్రమే.
తొలగించండివోట్ల శాతం గెలుపుకి సూచి ఎప్పుడూ కాదు.
తొలగించండిసీక్రెట్ బ్యాలెట్ సిస్టం మరియు ఒపీనియన్ మ్యానిపులేషన్ మీడియా కలిసిన ఎన్నికల వ్యవస్థలో ప్రతి ఎన్నికకీ ఒక స్వింగ్ ఫ్యాక్టర్ క్రియేట్ అవుతుంది. ఆ స్వింగ్ ఫ్యాక్టర్ దానంతటది క్రియేట్ అవ్వొచ్చు,ప్రశాంత్ కిశోర్ లాంటివాళ్ళు పార్టీల దగ్గిర దబ్బు తీసుకుని క్రియేట్ చెయ్యొచ్చు.అది లెక్కలు కట్టదానికి చాలా పధ్ధతులు ఉన్నాయి,ఇక్కడ ఎత్తిపొయ్యటం కుదరదు గానీ 4% అటూ ఇటూ అయినా ఫలితాల్ని విపరీతమైన స్థాయిలో ప్రభావితం చేస్తుంది.
బీజేపీకి అన్ని ఎన్నికల్లోనూ గెలుపుని ఇస్తున్నది "హిందువులు ప్రమాదంలో పడ్డారు" అనే స్వింగ్ ఫ్యాక్టర్.అయితే, ఆ ఉయ్యాలని క్రియేట్ చేస్తున్నది రాహుల్ ఖాన్ లాంటి తెలివి తక్కువ యాంటీ హిందూ బ్యాచ్చి అనేది పచ్చి నిజం - అది తెలుసుకోవాలి మీరు.
హిందువుల్ని విమర్శించీ విడగొట్టీ అవమానించీ బూతులు తిట్టీ "హిందువుని అని చెప్పుకునే ప్రతివాడూ హింసావాదియే - హిందూ కా మత్లబ్ నఫ్రత్,నఫ్రత్,నఫ్రత్!" అంటూ ఏదో సాధిద్దామని ఇంగ్లీషోళ్ళ పాత ట్రిక్కుల్ని ఎంత ఎక్కువ స్థాయిలో వాడితే అది హిందువుల్ని అంత ఎక్కువ స్థాయిలో బీజేపీ వైపుకి నడిపిస్తుంది.
జై శ్రీ రామ్!
Chiru Dreams 2 జులై, 2024 3:29 AMకి DEAD:-P)
తొలగించండిMy Dear Chiru Dreams,
తొలగించండినేను తర్వాతెప్పుడో ఉచ్చు వెయ్యబోతున్నట్టు బిల్డప్(Feeler) ఇవ్వగానే "ఉచ్చేత్తన్నావా?నీది నీకే యేత్తాలే!" అని యెర్రిపప్ప క్యామెడీలు చెయ్యటం కాదు - అసలు నేను వేసిన ఉచ్చు ఏమిటో తెలుసుకోవాలి గద!
"@hari.S.babu2 జులై, 2024 11:14 PMకి
తొలగించండిముందు నీ మెయిల్ ఐడీ ఇక్కడ ఇచ్చి ఆ తర్వాత నీ బోడి గొప్పలు ఎన్నయినా చెప్పుకో!"
మెయిల్ఐడీ వాడి దగ్గర దొబ్బేశాక మల్లీ ఎందుకో? చివరికి వాడిమీదకూడా డౌటేనా?
ఇంతకీ నాకు ఏ మెయిల్ఐడీ తో పంపావ్?
"మరండీ! మరండీ! అవిక్కడ పబ్లిక్‌గా ఎలా చెబుతామండీ? ఏదో రాముడిపేరుతో మా సైకోపనుల సక్కబెట్టేటోల్లం.. ఎవడైనా నాపక్కింటోఅడే చూస్తే ఎట్టా? మాప్యామిలీ పరువేమైపోవాలీ?"
@hari.S.babu2 జులై, 2024 10:58 PMకి:అక్కడా ఇక్కడా కాదు,ఎదవరాజు వ్యాసం ఒకటి ఎత్తిపోసి "ఇది ఫలానా .... కోసమే"
తొలగించండిమరి వాల్మీకినేమన్లిరా?? రామయణంలో 1000 కోట్ల కోతులు యుధ్ధంలో పాల్గొన్నాయా? ఇక రావణుడితరుపునెంతమందీ? ఏదో ఒక అద్భుతమైన కథచెప్పుకున్న వాల్మీకిని ఎర్రికూకుని చేసిందే మీరుకదరా?
నువ్వు నిజంగా వాల్మీకి రామాయణం చదివుంటే ప్రూఫులడిగే ధైర్యం చెయ్యవని నాకు తెలుసు. ఇక ఏ మొఖంపెట్టుకోని "జైశ్రీరాం! ముస్లీముల్ని నరికేద్దాం!" అంటావో😝😝😝😝😝😝😝😝
Chiru Dreams30 జులై, 2024 8:17 AMకి
తొలగించండి"@hari.S.babu2 జులై, 2024 11:14 PMకి
ముందు నీ మెయిల్ ఐడీ ఇక్కడ ఇచ్చి ఆ తర్వాత నీ బోడి గొప్పలు ఎన్నయినా చెప్పుకో!"మెయిల్ఐడీ వాడి దగ్గర దొబ్బేశాక.....మాప్యామిలీ పరువేమైపోవాలీ?"
hari.S.babu
"ఎవడినో అడుక్కోని మరీ తీసుకోవాల్సిన ఖర్మకి దిగజారే బదులు అదేదో నన్నే అడిగితే ఇచ్చేవాడ్ని కదా!. దొంగబతుకులకి ఆపాటి జ్ఞానమెక్కడేడ్చిద్దిలేండి." అని అంటున్నప్పుడు నువ్వు "ఇచ్చేవాడ్ని కదా" అని అన్నది నీ మెయిల్ ఐడీనా లేక కొండిగాడు నాకిచ్చాడని నేను చెప్పిన నీకు తెలియని ఎవడో గాడి మెయిల్ ఐడీనా?
నేను:ఇంతకీ నాకు నీ మెయిల్ఐడీ ఎప్పుడు ఇస్తావ్?
నువ్వ్వు:"మరండీ! మరండీ! అవిక్కడ పబ్లిక్‌గా ఎలా చెబుతామండీ? ఏదో ట్రోలింగు చేసుకుంటూ బ్లాగుల్లో ఆబ్ధ్ధాలు చెప్పుకుంటూ హిందూఒమతం మీద నెత్తురు కక్కుకుంటూ మతమార్పిడి పనులు సక్కబెట్టేటోల్లం.. ఎవడైనా నాపక్కింటోడే చూస్తే ఎట్టా? మాప్యామిలీ పరువేమైపోవాలీ?"
ఇంక నీ బతుక్కి సిగ్గూ శరమూ మానమూ మర్యాద కూడానూ!Mail ID ఇప్పుడు ఇక్కడ ఇచ్చి చూడు."ఎవడినో అడుక్కోని మరీ తీసుకోవాల్సిన ఖర్మకి దిగజారే బదులు అదేదో నన్నే అడిగితే ఇచ్చేవాడ్ని కదా!" అని నువ్వు అన్నాక దానికి నేను "అబ్బ!అంత దమ్ముంటే నువ్వంత సత్యసంధుడివి అయితె ఇప్పుడు ఇక్కడ ఇచ్చి చూడు." అని నిలదీశాక కూడా నువ్వు గనక ఇంకా దాక్కునే ఉంటే నువ్వు ఒక అమ్మకీ అబ్బకీ పుట్టినట్టు కాదు.నువ్వేంటో నీ సత్యమేంటో నీ బతుకంటో నీ చేత్తో నువ్వే బైట పెట్టుకో.
బస్తీ మే సవాల్!
P.S:ఏం వాగుతున్నావో నీకే తెలియని కుక్క అరుపుల లేకి ట్రోలింగు హడావిడిలో పడి ఒళ్ళూ పైన త్లియని మదంతో నీ బుర్రతక్కువతనాన్ని అబిట పెట్టుకుంటూ "నన్నే అడిగితే ఇచ్చేవాడ్ని కదా!" అని కర్ణుడి లెవెల్లో పోజులు దొబ్బి "నువ్వేంటో నీ సత్యమేంటో నీ బతుకంటో నీ చేత్తో నువ్వే బైట పెట్టుకో.బస్తీ మే సవాల్!" అని నేను చాలెంజి చహెశాక్ గానీ నీ పొరపాటు ఏంటో త్రెలియలేదు నీకు.దొంగబతుకులకి ఆపాటి జ్ఞానమెక్కడేడ్చిద్దిలేండి.సైలెంటయి చచ్చినవాడీవి చచ్చినట్టూ ఉండలేక మళ్ళీ బతికొచ్చి నువ్వు వేస్తున్న కామెంట్లు నీకేం ఉపయోగపడతాయి చెప్పు?
ఒరేయి Chiru Dreams!
తొలగించండిపౌరుషం చూపించాలంటే నీతిగా ఉండాలి.సత్యానికి కట్టుబడి బతకాలి.తప్పు చెయ్యకూడదు.అబధ్ధాలు చెప్పేవాడూ దొంగబతుకు బతికేవాడూ పౌరుషం చూపించలేడు.నీకు అర్ధం కావడానికి వేరేవాణ్ణి సాక్ష్యం చొపించనక్కర లేదు.నీ అరగుండు తెలొఇవితో నామీద సెటైర్ అని పొరపాటు పడి "మరండీ! మరండీ! అవిక్కడ పబ్లిక్‌గా ఎలా చెబుతామండీ? ఏదో రాముడిపేరుతో మా సైకోపనుల సక్కబెట్టేటోల్లం.. ఎవడైనా నాపక్కింటోఅడే చూస్తే ఎట్టా? మాప్యామిలీ పరువేమైపోవాలీ?" అని వేసిన కామెంటులోని చివరాఖరి సెటైర్ నీకే తగుల్తుంది.
నీ నిజమైన వివరాలు బైటపెడితే నీమూలాన పక్కింటోళ్ళ ముందు మీ ఫ్యామిలీ పరువు పోతుందని నువ్వే చెప్పుకున్నావు."నువ్వేంటో నీ సత్యమేంటో నీ బతుకంటో నీ చేత్తో నువ్వే బైట పెట్టుకో" అన్న చాలెంజికి నేను ఇదీ నా సత్యం ఇదీ నా బతుకు ఇదీ అని నీ చేత్తో నువ్వే నీ దొంగబతుకుని బైట పెట్టుకున్నావు.అనవసరమైన పంతాలకి పోయి ఇంకాస్త ఇంకాస్త దిగజారకు.Chiru Dreams 2 జులై, 2024 3:29 AM మొదలు hari.S.babu28 జులై, 2024 8:06 AM వరకు ఉన్నట్టు ఉండిపో - నిశ్శబ్దం నీ ఆరోగ్యానికి చాలా మంచిది.
జై శ్రీ రామ్!
పాపం పవన్ కళ్యాణ్. జనసేన పరిస్థితి ఎన్నికల ముందు ఆటలో అరటిపండు లాగా
రిప్లయితొలగించండిఅయ్యింది. ఎన్నికల తరువాత కూరలో కరివేపాకులా అవుతుంది. 24+3 కాస్తా 21+2 అయింది. ఇంతకంటా బిజెపీ లో గౌరవప్రదంగా విలీనం చేస్తే నయం కదా.
అజ్ఞాత11 మార్చి, 2024 11:10 AMకి
తొలగించండి"పాపం పవన్ కళ్యాణ్....ఇంతకంటా బిజెపీ లో గౌరవప్రదంగా విలీనం చేస్తే నయం కదా."
It's me - చిచ్చరపిడుగు
అజ్ఞాత:అయయో,బాబును నమ్మినందుకు పవనుకి తిరుక్షవరం ఆయెనే!
గుడిలో అష్టోత్తరం చేయిస్తె పుణ్యం వచ్చేది.
చిచ్చరపిడుగు:చక్కెర పొంగలి చిక్కేది.
ఆ మహా మహా యంటీయారుకే ఓటమి తప్పలేదు భాయి,
నిబ్బరించవోయి.
అజ్ఞాత:మరి నువు చెప్పలేదు భాయి:-(
చిచ్చరపిడుగు:అది నా తప్పు గాదు భాయి:-)
రేయ్ ఎవర్రా మీరంతా...
తొలగించండిపోస్టేంది, కామెంట్లేంది...
పవన్ పిఠాపురం లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ? గెలవక పోతే ఇక రాజకీయ సన్యాసం తప్పదేమో.
తొలగించండిఅజ్ఞాత25 ఏప్రిల్, 2024 2:26 AMకి
తొలగించండిరేయ్ ఎవర్రా మీరంతా...
పోస్టేంది, కామెంట్లేంది...
hariSbabu
పోనీండి పాపం - ఎవరి గోల వారిది.మీరూ కొంచెం గోల చేసి పోరాదూ!ఏ మాట కా మాటే,పోష్టు కన్న కామింట్లే బావున్నాయిస్మీ:-)
ఆంధ్రలో పెజానీకం ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
తొలగించండిరేపు సాయంకాలం నుంచి మీడియా వాల్లకు పూనకాలు లోడింగ్స్.
ఏడు దశల్లో సుధీర్ఘ ఎన్నికలు పెట్టి సంపకతిన్నారు. 4 వ తేది తరువాత ఇండియన్ పొలిటికల్ లీగ్ విజేత ప్రకటిస్తారు.
>>"పవన్ పిఠాపురం లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ? గెలవక పోతే ఇక రాజకీయ సన్యాసం తప్పదేమో."
తొలగించండిఒకబ్రోకర్ని బ్రోకర్‌గానేవుంచాలి. వాడిని అందలమెక్కిస్తే బ్రోకర్‌పనులు మానేస్తాడు. ఈవిషయం చంద్రబాబుకి బాగాతెలుసు.
కాబట్టి పవన్ ఓడిపోవడం చంద్రబాబుకి చాలాముఖ్యం.
ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ .. పవన్ కోసం ..
తొలగించండిహరీ
తొలగించండితరచుగా అభిమానులతో దురుసుగా ప్రవర్తించడం, చేయి చేసుకోవడం, పక్కనున్న వారిని నెట్టివేయడం, ఆలోచన లేకుండా మాట్లాడడం ఇవన్నీ గొప్ప విషయాలు అన్నట్లుగా కవరింగ్ చేయడం ఏమిటి ? హుందాగా ప్రవర్తించడం మెచ్చుకుంటే అర్థం చేసుకోవచ్చు. సమాజం ఎటు పోతుంది ?
రిప్లయితొలగించండిసదరు నటుడి ప్రవర్తన గురించి ఇప్పుడు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి
రిప్లయితొలగించండిhttps://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/from-pushing-actress-anjali-to-touching-radhika-aptes-feet-5-times-nandamuri-balakrishna-made-headlines-for-misbehaviour/photostory/110601065.cms
To justify and normalise the uncivilized and uncouth behaviour - only a few individuals seem to have this privilege.
రిప్లయితొలగించండిమంచు విష్ణు కన్నప్ప టీజర్ వచ్చింది. అది చూస్తే భక్త కన్నప్ప సినిమా లాగా అనిపించలేదు . ఆదిపురుష్ , బాహుబలి లాగా న్యూజీలాండ్ కన్నప్ప తీస్తున్నారా ? శివ శివా.
రిప్లయితొలగించండిజగనన్న, వైఎస్ఆర్ పథకాలు పేర్లు ఇక చంద్రన్న, ఎన్టీఆర్ పథకాలుగా మారిపోతాయా? ఇందిరమ్మ, జవహర్, గాంధీ, రాజీవ్, అటల్ పేరిట కేంద్ర పథకాలు చాలా ఉన్నాయి. అధికార పార్టీ మారినప్పుడు పేర్లు మారిపోతుంటాయి. మరి పార్టీ ముద్ర కనిపించాలి కదా.
రిప్లయితొలగించండి>> జగనన్న, వైఎస్ఆర్ పథకాలా? ఇందిరమ్మ, జవహర్, గాంధీ, రాజీవ్ పథకాలా?
తొలగించండిఏమి జోకండీ. వాళ్ళకు ఉన్న పథకం దోచుకోవటం - దాచుకోవటం పథకం ఒక్కటే కదా!
చంద్రన్నను వాళ్ళతో కలిపేస్తే ఎల్లాగండీ అమాయకంగానూ? మీ అసాధ్యం బంగారం గానూ!!
ఏమంటివి ఏమంటివి?
తొలగించండిఏమి వింటివి ? ఏమి వింటివి?
ఏమి సెపితిరి ? ఏమి సెపితిరి?
రామోజీరావుకి భారత్ రత్న ఇవ్వాలి అని సంస్మరణ సభలో అడిగారు.
రిప్లయితొలగించండితెలుగువారికి నోబెల్ ప్రైజు కూడా ఇంతవరకూ రాలేదు. త్వరలో వస్తుంది అని ఆశించుదాము.
It's high time that some bloggers mind their indecent language and realise and show some respect atleast to their own ripened age (who must even be having grandchildren). The failure of the aggregators in not banning such type of obscene commentators is also not pardonable.
రిప్లయితొలగించండి