పేజీలు

30, మార్చి 2024, శనివారం

హ్యాపీ ఈస్టర్!


అయన మరణం చేతకాని తనం కాదు
అయన ప్రేమను హింస ఆపలేదు
మన నీతి కోసం తన సిలువ యాగం సాగింది
మరణమును సైతం హత్తుకుంది
మరణముతో ఆగిపోలేదు అయన చరిత
మరణమును గెలవటం అయన ఘనత
తనను నమ్మటమే మన భవిత!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి